kntv
kntv

వైసిపి కండువా కప్పుకున్న అల్లాడి....

6 hours ago

కంచికచర్లలో సర్పంచ్ నామినేషన్ల వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మాజీ ఎంపీపీ అల్లాడి కోటేశ్వరరావు గురువారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ పార్టీ నాయకులు వైసీపీ కండువా కప్పి ఆహ్వానించారు.  స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Click here to Read More
Previous Article
ఎంపీపీ పదవిని నిబద్ధతతో నిర్వహిస్తా: చింతల కళావతి
Next Article
కోగిలి ఎంపీటీసీ అభ్యర్థి కమతం చెంగయ్య ప్రమాణ స్వీకారం.

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment