kntv
kntv

ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్ కరచాలనం- ప్రపంచ శాంతిపై ఆశలు!

12 hours ago

అపెక్ విందులో ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్ పరస్పరం కరచాలనం చేసుకోవడం చర్చనీయాంశమైంది. ప్రపంచంలో శాంతికి ఇదొక అవకాశమని, బలంతోనే శాంతి సాధ్యమని పేర్కొంటూ ఓ పోస్టు వైరల్ అవుతోంది.