kntv
kntv

సీతారామపురం ward no:13 వైసీపీ అభ్యర్థి గా చిన్న మస్తాన్

8 hours ago

సీతారామపురం పంచాయతీ వార్డు నంబర్ 13 స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అభ్యర్థిగా సంగసాని చిన్న మస్తాన్ తన నామినేషన్‌ను దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా సంబంధిత ఎన్నికల అధికారికి ఆయన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు మద్దతుగా నిలిచారు.గుండ్లపల్లి వినోద్