kntv
kntv

49 ఏళ్లుగా తొలి క్రికెట్ బ్యాట్‌ను భద్రపరుచుకున్న సచిన్

14 hours ago

భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన చిన్ననాటి ఫొటోతో పాటు ఇటీ వల తన తొలి క్రికెట్ బ్యాట్‌తో దిగిన ఫొటోను పంచుకున్నారు. 49 ఏళ్ల తర్వాత కూడా తన మొదటి బ్యాట్‌ను భద్రంగా దాచుకున్నట్లు వెల్లడించారు. చిన్ననాటి క్రికెట్ జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు.