kntv
kntv

టిడిపి అభ్యర్థి రెడ్డెం వెంకటనారాయణ రెడ్డి నామినేషన్

12 minutes ago

కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాశిరెడ్డి మరియు మాజీ డిసిఎంఎస్ చైర్మన్ బీరం వెంకటేశ్వర్ రెడ్డి అనేబోయిన  వెంకటేశ్వర్లు ఎంపీటీసీ తగరం యేసు బలపరిచిన టిడిపి అభ్యర్థి రెడ్డెం వెంకటనారాయణ రెడ్డి ఈరోజు భారీ ర్యాలీతో ఇమ్మడి చెరువులో ఆర్వో వై తిరుపతయ్య గారికి నామినేషన్ పత్రాలు అందజేయడం జరిగినది

Click here to Read More
Previous Article
సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత.. సినీ పరిశ్రమలో విషాదం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment