kntv
kntv

KGBV స్కూల్ CS పురం లో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు

47 minutes ago

మార్కాపురం జిల్లా, సి. యస్. పురం  మండలం లో KGBV స్కూల్ లో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు.  ప్రిన్సిపాల్‌ . షేక్  రేష్మా , స్టాఫ్ జవహర్‌లాల్ నెహ్రూ పిల్లలపై చూపిన ప్రేమను గుర్తుచేసుకుంటూ,  విద్యాసంస్థల్లో నెహ్రూ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.