kntv
kntv

*సంఘసానిపల్లి నుండి కూటమి ఎన్నికల ప్రచారం ప్రారంభం కృష్ణ

20 minutes ago

సంఘసానిపల్లిలో కోదండ సీతారాములవారి ఆలయంలో కొబ్బరికాయ కొట్టి కూటమి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, కూటమి కార్యకర్తలు పార్టీ అభిమానులు పాల్గొన్నారు స్వామివారి ఆశీస్సులతో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు.కూటమి బలపరిచిన వ్యక్తి కృష్ణ. సీనియర్ నాయకుడు వెంకటేశ్వర్లు జనసేన రత్తయ్య నీలి రత్తయ్య