kntv
kntv

తాడేపల్లిగూడెం మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రారంభం

2 hours ago

తాడేపల్లిగూడెం మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్, ఎన్నికల అధికారి M. ఏసుబాబు గారు , అసిస్టెంట్ కమిషనర్ భవాని బాబు , ఆధ్వర్యంలో పోలీస్ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీ.ఐ  , ఎ.స్సైలు పాల్గొని నామినేషన్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రణాళిక చేశారు.