kntv
kntv

అమెరికాలో 11 వేల విమానాలకు అంతరాయం.. ప్రయాణికుల అవస్థలు

14 minutes ago

అమెరికాలో ఎయిర్ ట్రాఫిక్ కమ్యూనికేషన్ వ్యవస్థలో సాంకేతిక లోపంతో విమాన యాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. FAA దేశవ్యాప్తంగా గ్రౌండ్ స్టాప్ విధించడంతో 11 వేలకుపైగా విమానాలు ఆలస్యం లేదా రద్దయ్యాయి. పాతబ డిన టెలికమ్యూనికేషన్ పరికరాలే కారణమని అధికారులు తెలిపారు. సైబర్ దాడి ఆధారాలు లేవని స్పష్టం చేశారు.