kntv
kntv

ఏపీ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడిగా గొన ప్రతాప్

1 hour ago

ప్రజా సంకల్ప వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడిగా గొన ప్రతాప్ కుమార్ ఆయన మాట్లాడుతూ న్యాయవాదుల సమన్వయం న్యాయ అవగాహన ప్రజా హక్కుల పరిరక్షణ దిశగా పయనిస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లీగల్ సెల్ ను ముందు సాగాలని నిరంతరం శ్రమిస్తానని వారన్నారు