kntv
kntv

లేక్ ప్రారంభోత్సవానికి నాగార్జున, అమలకు ఆహ్వానం

28 minutes ago

హైదరాబాద్‌లో తమ్మిడికుంట చెరువు పునరుద్ధరణతో అభివృద్ధి చేసిన లేక్ ప్రారంభోత్సవానికి హీరో నాగార్జున, అమల దంపతులకు ఆహ్వానం అందింది. గతంలో ఎన్‌ కన్వెన్షన్‌ పరిధిలోని ఆక్రమిత భాగాన్ని హైడ్రా కూల్చివేసినప్పుడు నాగార్జున సహకరించారు. ఇప్పుడు చెరువు సుందరీకరణతో కన్వెన్షన్‌ హాల్‌కు కూడా ఆదరణ పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.