kntv
kntv

సరిహద్దుల్లో జవాన్లకు తోడుగా రోబోలు..

2 hours ago

భారత సైన్యంలో ఆధునిక రోబోటిక్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. సరిహద్దుల్లో పెట్రోలింగ్ చేస్తూ శత్రువుల కదలికలను గుర్తించి, ఎప్పటికప్పుడు జవాన్లకు సమాచారాన్ని చేరవేసే రోబోలను ఆర్మీ వినియోగిస్తోంది. జవాన్ల భద్రత, నిఘా సామర్థ్యాన్ని పెంచడంలో ఇవి కీలకంగా మారనున్నాయి.