kntv
kntv

కోసిగిలో టీడీపీ సర్పంచ్ పీఠంపై ఉత్కంఠ!

7 minutes ago

కోసిగి మండలంలో టీడీపీ సర్పంచ్ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. సర్పంచ్ పీఠం కోసం పి. ముత్తారెడ్డి, హోండా షోరూం వీరేష్, నరసారెడ్డి పేర్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ముగ్గురిలో ఎవరికి అవకాశం దక్కుతుందనే చర్చ జోరుగా సాగుతోంది. పార్టీ అధిష్టానం ఇంకా అభ్యర్థిని ఖరారు చేయకపోవడంతో ఆశావహులు తుది నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.
Click here to Read More
Previous Article
మృతుడి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment