kntv
kntv

మెట్లెక్కి శ్రీవారిని దర్శించుకుంటా: జాన్వీ కపూర్

2 hours ago

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిపై తనకున్న భక్తిని చాటుకున్నారు. వీఐపీ దర్శనం కంటే కాలినడకన కొండపైకి వెళ్లి స్వామివారిని దర్శించుకోవడ మే ఇష్టమని తెలిపారు. సుమారు 3,500 మెట్లు ఎక్కి బాలాజీని దర్శించుకోవాలని కోరుకుంటానని ఆమె చెప్పినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.