kntv
kntv

ఏపీ స్థానిక ఎన్నికల్లో వైసీపీ హవా- 5 MPTC స్థానాల్లో విజయం

4 minutes ago

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన MPTC ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు పలు స్థానాల్లో విజయం సాధించారు. తూర్పుగోదావరి జిల్లాలో జెడ్ మేడపాడు, సింగవరం, మునగాల, నంద్యాల జిల్లాలో చెరుకుచర్ల, నెల్లూరు జిల్లాలో రావూరు స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది.
 
 
Click here to Read More
Previous Article
నరక చతుర్దశి ప్రాముఖ్యత. యమతర్పణంవిశిష్టత

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment