kntv
kntv

ప్రోటోకాల్ లేకుండా భార్యతో స్టీరింగ్ పట్టిన అనంత్ అంబానీ

47 minutes ago

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ సురక్షితంగా ఉందనే సందేశంతో అనంత్ అంబానీ తన భార్యతో కలిసి కారులో షికారు చేశారు. ఎలాంటి ప్రోటోకా ల్, హడావుడి లేకుండా స్వయంగా స్టీరింగ్ పట్టుకుని రోడ్డెక్కిన ఆయన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.