kntv
kntv

కర్నూలు జిల్లా ఆర్లబండలో రీపోలింగ్..

36 minutes ago

కర్నూలు జిల్లా కొసిగి మండలం ఆర్లబండ గ్రామంలోని రెండో పోలింగ్ బూత్‌లో రీపోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. రిగ్గింగ్ జరిగిందంటూ వైసీపీ నేతల ఫిర్యాదు, బూత్ పీఓ నివేదికతో అధికారులు రీపోలింగ్‌కు నిర్ణయించారు. ఇక్కడ 954 మంది ఓటర్లు ఉన్నారు. భద్రత కట్టుదిట్టం చేశారు.

 
 
Click here to Read More
Previous Article
రాప్తాడు ధైర్య బాలిక చదువుకు ఆనంద్ మహీంద్రా సాయం
Next Article
జనసేన వీరనారి వసంతలక్ష్మిు మొగ్గు చూపుతున్న విశాఖ వాసులు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment