kntv
kntv

ధన త్రయోదశి -ధన్వంతరి ఆరాధనతో ఆరోగ్య, ఐశ్వర్యాల పండుగ

46 minutes ago

ధన్వంతరి జయంతిని ధన త్రయోదశి లేదా ధన్‌తేరస్‌గా జరుపుకుంటారు. క్షీర సాగర మథనంలో అమృత కలశంతో ధన్వంతరి ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి. ఆయుర్వేదానికి ఆరాధ్య దైవంగా భావించే ధన్వంతరిని ఈ రోజున పూజిస్తారు. లక్ష్మీదేవి ఆరాధన, బంగారం, వెండి కొనుగోలు, యమదీపం వెలిగించడం ఈ పర్వదిన ప్రత్యేకతలు.