kntv
kntv

నిడదవోలులో తుఫాన్ బాధితులకు మంత్రి దుర్గేష్ భరోసా

56 minutes ago

 

మురసు తుఫాన్ బాధితులను మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలులోని పునరా వాస కేంద్రాల్లో పరామర్శించారు. కూటమి కౌన్సిలర్లతో కలిసి సుమారు 100 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బాధితులకు అన్ని సదుపాయా లు కల్పిస్తున్నామని, సాధారణ పరిస్థితులు వచ్చే వరకు సహాయక చర్యలు కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు.

 
Click here to Read More
Previous Article
సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం.. డిసెంబర్ 10న పెళ్లి?
Next Article
ధన త్రయోదశి -ధన్వంతరి ఆరాధనతో ఆరోగ్య, ఐశ్వర్యాల పండుగ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment