kntv
kntv

గుడివాడలో అక్రమ మద్యం విక్రయదారుడి అరెస్ట్

58 minutes ago

గుడివాడలో అక్రమ మద్యం విక్రయం.. ఒకరి అరెస్ట్

గుడివాడ రైలుపేటలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న అర్జా దుర్గా నాగ అనిల్ కుమార్ (37)ను పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 180 ఎంఎల్ కేరళ మాల్ట్ విస్కీ 11 సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.