kntv
kntv

టీడీపీ వైసీపీ ఇరువర్గాల మధ్య ఉద్రిక్త

22 minutes ago

నెల్లూరు జిలా... ఉదయగిరి మండలం, బిజ్జంపల్లి పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత. ఇతర మండలానికి చెందిన వ్యక్తుల రాకతో స్థానికుల ఆగ్రహం*వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య వివాదం.వాగ్వాదం నుంచి ఘర్షణకు దారితీసిన పరిస్థితి.రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు. పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన ఉద్రిక్తత.