kntv
kntv

ఎన్నికల లెక్కింపు కేంద్రాలను సమీక్షిణ ట్రైని కలెక్టర్

15 minutes ago

ఉదయగిరిలోని మేకపాటి గౌతమ్ రెడ్డి అగ్రికల్చర్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని గురువారం ట్రైనీ కలెక్టర్ పవన్ తేజ పరిశీలించారు. కౌంటింగ్ ఏర్పాట్లు, సిబ్బంది సౌకర్యాలు, భద్రతా చర్యలను సమీక్షించి, ఓట్ల లెక్కింపు పారదర్శకంగా, సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

Click here to Read More
Previous Article
ఏపీ జెడి ఆఫ్ ప్రాసిక్యూషన్ ఎం విజయకు పదవి విరమణ ఘన వీడ్కోలు
Next Article
కోర్టు తీర్పు గౌరవించకపోతే ఎన్నికలు ఎందుకు : చెవిరెడ్డి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment