kntv
kntv

రైల్వే వంతెన కోసం ఘట్‌కేసర్ బంద్.. మూతపడిన దుకాణాలు

51 minutes ago

రైల్వే వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఘట్‌కేసర్ ప్రజలు నేడు బంద్ పాటిస్తున్నారు. 18 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం వంతెన నిర్మాణాన్ని చేపట్ట డం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బంద్ నేపథ్యంలో పాఠశాలలు, కళాశాల లకు సెలవు ప్రకటించగా, దుకాణాలు మూతపడ్డాయి. వెంటనే వంతెన నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.