kntv
kntv

తీవ్ర తుఫానుగా మారిన ‘మురాసు’..

1 hour ago

బంగాళాఖాతంలో మురాసు తుఫాను మరింత బలపడింది. నవంబర్ 2 తెల్లవారు జామున పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మారినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాను కదలికలు, తీవ్రతపై అధికారులు పర్యవేక్షిస్తున్నారు.