kntv
kntv

రైతులను భయపెడుతున్న రేవంత్ రెడ్డి: బాల్క సుమన్

1 hour ago

రైతులకు ధైర్యం చెప్పాల్సిన ప్రభుత్వం.. నీళ్లు, కరెంట్ ఇవ్వలేమని, పంటలు వేసుకోవద్దని చెబుతూ సెల్ఫ్ డిక్లరేషన్ అడిగి భయపెడుతోందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. కరోనా సమయంలో కేసీఆర్ రైతులకు ఇచ్చిన భరోసాను ఇప్పుడు రైతులు గుర్తు చేసుకుంటున్నారని పేర్కొన్నారు.