kntv
kntv

బ్రిక్స్ ఫోరమ్‌లో ప్రజలే కేంద్రంగా ఉండాలి: ఉగాండా నేత

1 day ago

12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్ ప్రజలకు ఉపయోగపడే విధానాలపై చర్చిం చేందుకు కీలక వేదికగా నిలిచిందని ఉగాండా పార్లమెంట్ ప్రతిపక్ష నేత జోయె ల్ సెన్యోనీ అన్నారు. సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాలు అనుభవాలు పంచుకో వాలని, భారత్‌-ఉగాండా సంబంధాలు ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నాయని తెలిపారు.