kntv
kntv

ఆసియా టేబుల్ టెన్నిస్‌లో భారత్‌కు చారిత్రక పతకం

1 hour ago

ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో హర్మీత్ దేశాయ్, యశస్విని ఘోర్పడే జోడీ దక్షిణ కొరియాపై 3-2తో విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరింది. దీంతో 1954 తర్వాత మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్‌కు తొలి పతకం ఖాయమైంది.