kntv
kntv

కడప జిల్లా TDP మున్సిపల్ అభ్యర్థులు

50 minutes ago

కడప జిల్లాలోని మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థుల జాబితా,కడప DR నెల్లటూరి సువర్ణ.బద్వేలు సోమల దివ్య తేజ.జమ్మలమడుగు -జ్యోతి చదిపిరాళ్ల.రాజంపేట దొంతం గాయత్రి.పులివెందుల గీతా కుమారీ.కమలాపురం గొంగలి రెడ్డి స్వప్నలను TDP అధిష్ఠానం ప్రకటించింది