kntv
kntv

వెలిగండ్ల టిడిపి జడ్పిటిసి అభ్యర్థిగా గోనా ప్రతాప్ ఖరార్

2 hours ago

వెలిగండ్ల మండల జడ్పిటిసిగా టిడిపి అభ్యర్థిగా గోన ప్రతాప్ కుమార్ కరారైనారు నిరంతరం పార్టీలో ఎన్నో సేవలు చేసిన వ్యక్తి పార్టీ ఎన్ని రోజులకు ఆయనను గుర్తుంచుకొని ఎమ్మెల్యే డాక్టర్ల ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ,డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాశిరెడ్డి గారి చొరవతో జడ్పిటిసి అభ్యర్థిగా నియమించటం జరిగినది