kntv
kntv

జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు వామపక్షాల నిరసన

1 hour ago

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని, SIR ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని బంగ్లా సాహిబ్ గురుద్వారా సమీపం లో వామపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించారు.