kntv
kntv

వైసిపి అభ్యర్థినిగా రోజా రమణి నామినేషన్..

57 minutes ago

కంచికచర్ల మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం వైసిపి ఎంపీటీసీ 4 వ సెగ్మెంట్ అభ్యర్థినిగా వేమా రోజా రమణి ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జడ్పిటిసి అభ్యర్థి వేమా సురేష్ బాబు, వైసిపి నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.