kntv
kntv

అనహత్ సింగ్ సంచలనం.. తొలిసారి PSA గోల్డ్ సెమీస్‌కు!

37 minutes ago

భారత స్క్వాష్ స్టార్ అనహత్ సింగ్ సిలికాన్ వ్యాలీ ఓపెన్‌లో సంచలనం సృష్టిం చింది. ఈజిప్ట్‌కు చెందిన ప్రపంచ 14వ ర్యాంకర్ సల్మా హానీని 3-2తో ఓడించి తొలిసారి PSA గోల్డ్ సెమీఫైనల్‌కు చేరింది. వెనుకబడినా అద్భుతంగా పుంజుకు ని విజయం సాధించింది.