kntv
kntv

కూటమి అభ్యర్థులకూ ఘన విజయం కలగాలని సాయినాధునికి పూజలు

1 day ago

స్థానిక ఎన్నికల పోరులో పెడన నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు, పెడన మునిసిపాలిటీ చైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థులు, పంచాయతీలా అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించి పెడన నియోజకవర్గంను క్లిన్ స్వీప్ చెయ్యాలని కృత్తివెన్ను మండల టీడీపీ సీనియర్ నాయకులు పిన్నెంటి రత్తయ్య లక్ష్మి పురం సాయి బాబా ఆలయంలో పూజలు చేశారు.