kntv
kntv

నెమలిదిన్నె ఎంపీటీసీ జనసేన అభ్యర్థిగ బోగినేని కాశీ గాంధీ

58 minutes ago

ఉదయగిరి నియోజకవర్గంలోని సీతారామపురం మండలం నెమలిదిన్నె ఎంపీటీసీ సెగ్మెంట్‌కు జనసేన పార్టీ అభ్యర్థిగా బోగినేని కాశీ (గాంధీ) బరిలో నిలవనున్నట్లు సమాచారం. స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ, గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగనున్నట్లు తెలిపారు. ఎన్నికల వేళ అభ్యర్థిత్వంపై స్థానికంగా ఆసక్తి నెలకొంది.