kntv
kntv

హైదరాబాద్‌లో SRPCC సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్

1 hour ago

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఐసీసీసీలో జరిగిన దక్షిణ ప్రాంత పోలీస్ సమన్వయ కమిటీ (SRPCC) సమావేశ ప్రారంభోత్సవంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.