kntv
kntv

మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య హౌస్ అరెస్ట్

1 hour ago

సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు నాయుడుపేట టౌన్ పోలీసులు హౌస్ అరెస్ట్ నోటీసులు జారీ చేశారు. నాయుడుపేట టౌన్ సీఐ వెంకటరమణ తన సిబ్బందితో కలిసి ఆయన నివాసానికి చేరుకొని నోటీసులు అందజేసిన అనంతరం హౌస్ అరెస్ట్ చేశారు. ప్రతిపక్ష నాయకుడికి నోటీసులు జారీ చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.


Click here to Read More
Previous Article
హైదరాబాద్‌లో SRPCC సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్
Next Article
రావులపాలెం శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గమ్మ వారి అన్నసమారాధన

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment