kntv
kntv

దావూద్ ఇబ్రహీంపై ఐరాస వ్యాఖ్యలను సవాల్ చేసిన భారత్

55 minutes ago

దావూద్ ఇబ్రహీం డీ-కంపెనీపై ఐరాస ప్రత్యేక ప్రతినిధి బెన్ సాల్ వ్యాఖ్యలను భారత్ సవాల్ చేసింది. దావూద్‌కు అల్‌ఖైదాతో సంబంధాలు, పాకిస్థాన్‌లో నివా సం ఉన్నట్లు ఐరాస ఆంక్షల జాబితాలోనే ఉందని భారత దౌత్యవేత్త రఘు పూరి గుర్తుచేశారు.