kntv
kntv

రాష్ట్రం కోసం అలుపెరగని సేవే నా లక్ష్యం: రేవంత్ రెడ్డి

58 minutes ago

 

మూడేళ్లలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలసటగా ఉన్నా సభకు వచ్చానని, ప్రజలే తనకు బలమని పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, పండుగ సాయన్న చరిత్రలను చెరిపేశారని, ట్యాంక్‌బండ్‌పై వారి విగ్రహాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.