kntv
kntv

సీతారామపురం బిట్ -1 జనసేన అభ్యర్థి బోగినేని సులోచనమ్మ

1 hour ago

సీతారామపురం మండల పరిషత్ ఎన్నికల్లో భాగంగా బిట్-1 బోగినేని సులోచనమ్మ స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ ఊపందుకోవడంతో మండలంలో ఎన్నికల సందడి నెలకొంది. కూటమి శ్రేణులు, జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చి మద్దతు పలకడంతో స్థానికంగా ప్రచార వాతావరణం మరింత వేడెక్కింది.