kntv
kntv

తలుపుల మండలంలో 55 ఎంపీటీసీ నామినేషన్లు దాఖలు.

1 hour ago

తలుపుల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం ఎంపీటీసీ అభ్యర్థులు మొత్తం 55 నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రెడ్డప్ప రెడ్డి తెలిపారు.ఎన్నికల నిబంధనలకు ప్రకారం వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను అందజేసినట్లు ఆయన చెప్పారు.

Click here to Read More
Previous Article
*ఏపీలో మున్సిపల్ ఎన్నికల రీషెడ్యూల్. నవంబర్ 1న పోలింగ్*

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment