kntv
kntv

నమన్ ధీర్ మెరుపులు.. న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం

1 hour ago

న్యూజిలాండ్‌తో తొలి టీ20లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. 226 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. నమన్ ధీర్ 15 బంతుల్లో అజేయంగా 42, శ్రేయస్ అయ్యర్ 28 బంతుల్లో 42 పరుగులతో జట్టును గెలిపిం చారు. సంజూ శాంసన్ 67 పరుగులతో రాణించాడు.