kntv
kntv

తొమ్మిదో రోజు మహిషాసురమర్దినీ దేవి అలంకారం

1 hour ago

శరన్నవరాత్రుల్లో తొమ్మిదో రోజున అమ్మవారు మహిషాసురమర్దినీ దేవిగా దర్శన మిస్తారు. సింహవాహనంపై ఆయుధాలు ధరించి మహాశక్తి రూపంలో మహిషాసు రుడిని సంహరించిన అమ్మవారు ధర్మ విజయానికి ప్రతీకగా నిలుస్తారు. ఈ రోజు న అమ్మవారిని పూజిస్తే శత్రుభయం తొలగి విజయాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.