kntv
kntv

కొండాపురం మండలం ఏటూరు పోలీసులు సోదాలు

1 hour ago

ఉన్నతాధికారుల ఆదేశాలతో కొండాపురం CI పర్యవేక్షణలో ఏటూరు గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కొండాపురం, తాళ్లప్రొద్దుటూరు SIలు, సిబ్బంది పాల్గొన్నారు. ఫ్యాక్షన్ అరికట్టడం, అక్రమ ఆయుధాలు, అనుమానితుల తనిఖీ చేశారు. పత్రాలు లేని 4 బైకులు, 1 ఆటో స్వాధీనం.

Click here to Read More
Previous Article
కార్యకర్తఐక్యతే పార్టీ బలం సమష్టి కృషితో విజయానికి బాటలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment