kntv
kntv

కార్యకర్తఐక్యతే పార్టీ బలం సమష్టి కృషితో విజయానికి బాటలు

2 hours ago

సీతారామపురం: బసినేనిపల్లిలో వైసీపీ కన్వీనర్ చింతంరెడ్డి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మేకపాటి రాజగోపాల్‌రెడ్డి, అభినవ్‌రెడ్డి పాల్గొన్నారు. ఎంపీపీ అభ్యర్థిగా చింతంరెడ్డి లోకేష్‌రెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థిగా చింతబోయిన సుభాషిణిని ఖరారు చేశారు. ఎన్నికల్లో ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.


Click here to Read More
Previous Article
కొండాపురం నూతన ఎస్సైగా జి సూర్య నారాయణ రెడ్డి బాధ్యతలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment