kntv
kntv

వారణాసిలో ‘వింగ్స్ ఓవర్ గంగా’ వైమానిక విన్యాసాలు

50 minutes ago

వారణాసిలోని నమో ఘాట్ వద్ద భారత వైమానిక దళం ‘వింగ్స్ ఓవర్ గంగా’ ఎయిర్ షో ప్రారంభమైంది. రఫేల్, సుఖోయ్-30 ఎంకేఐ, మిరాజ్-2000, స్వదేశీ తేజస్ యుద్ధవిమానాలు గంగా నదిపై వేగవంతమైన విన్యాసాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.