kntv
kntv

మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న జగన్

1 hour ago

మున్సిపల్ ఎన్నికల్లో 19 చోట్ల వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని జగన్ ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశాలున్నా మరో నాలుగు మున్సిపాలిటీల్లో అభ్యర్థులను తొలగించారని, ఏ, బీ ఫారాలు లేకుండా తప్పుడు లెక్కలతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.