kntv
kntv

ఏపీ, ఒడిశా తీరాలకు తుపాను హెచ్చరిక.. భారీ వర్షాలు!

1 hour ago

బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది. సోమవారం నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి ‘అర్నబ్’ అని పేరు పెట్టే అవకాశం ఉంది. ఏపీ, ఒడిశా తీరాల్లో భారీ వర్షాలు, గంటకు 90 కి.మీ. వేగం తో గాలులు వీచే సూచనలతో మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేసింది.