kntv
kntv

మైసూరు దసరా వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి

1 hour ago

కర్ణాటకలో వైభవంగా నిర్వహించిన మైసూరు దసరా ఉత్సవాల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. జంబూ సవారిలో బంగారు అంబారీలో కొలువుదీ రిన చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. అంతకుముందు చాముం డేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కర్ణాటక సీఎం డీకే శివకుమా ర్ ఆహ్వానం మేరకు కేరళ సీఎం వీడీ సతీశన్‌తో కలిసి వేడుకలను వీక్షించారు