kntv
kntv

ఉత్తరాఖండ్‌లో బ్రిడ్జి కూలి నదిలో పడిన ట్రక్కు

51 minutes ago

ఉత్తరాఖండ్‌లోని మున్సియారీ ప్రాంతంలో ధాపా మోడ్‌ వద్ద బెయిలీ బ్రిడ్జి కూలి, పోక్లెయిన్ యంత్రాన్ని తీసుకెళ్తున్న ట్రక్కు నదిలో పడిపోయింది. భారత్‌-చైనా సరిహద్దుకు కీలకమైన ఈ మార్గం ఆర్మీ, ఐటీబీపీ సిబ్బందితో పాటు సుమా రు 7 వేల మంది గ్రామస్తులకు ఉపయోగపడుతుంది.