kntv
kntv

బెర్లిన్‌లో పీయూష్ గోయల్‌- భారత్-జర్మనీ పరిశోధనలపై చర్చ

50 minutes ago

బెర్లిన్‌లో జర్మన్ పరిశోధనా సంస్థల అధిపతులతో కేంద్ర మంత్రి పీయూష్ గోయ ల్ సమావేశమయ్యారు. భారత్-జర్మనీ మధ్య పరిశోధన, అధునాతన సాంకే తిక తలు, ఆవిష్కరణల్లో సహకార విస్తరణపై చర్చించారు. ఏఐ, అధునా తన పదార్థా ల రంగాల్లో ఉమ్మడి ప్రయత్నాలు, స్టార్టప్‌లు, పరిశ్రమల అనుసంధానంపై దృష్టి సారించారు.

 
Click here to Read More
Previous Article
SIRపై కాంగ్రెస్ అబద్ధాలు-రేవంత్‌కు రామచందర్ రావు సవాల్
Next Article
దొరవారిసత్రంలో తెలుగుదేశం పార్టీకి భారీ ఎదురు దెబ్బ

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment